Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళుతున్న సీఎం జగన్

  • ఆగస్టులో జగన్ అమెరికా పర్యటన
  • ఆగస్టు 17 నుంచి 23 వరకు జగన్ టూర్
  • అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
ఏపీ సీఎం మరికొన్ని రోజుల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఆగస్టులో కుటుంబంతో కలిసి జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు ఆయన పర్యటన సాగనుంది. డెట్రాయిట్ నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఆత్మీయసభలో జగన్ పాల్గొంటారు. కాగా, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే.
Jagan
USA
Andhra Pradesh

More Telugu News